ఆలేరు: రైల్వే జీఎం అరుణ్ కుమార్ కి వినతిపత్రం

56చూసినవారు
ఆలేరు: రైల్వే జీఎం అరుణ్ కుమార్ కి వినతిపత్రం
ఆలేరు పట్టణానికి సికింద్రాబాద్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఆలేరు రైల్వే స్టేషన్ కి వచ్చిన సందర్భంగా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ముఖ్యంగా ఆలేరులో మచిలీపట్నం, దక్షిన్, పద్మావతి ఎక్స్ ప్రెస్ లను ఆపాలని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జీఎం సానుకూలంగా స్పందించి త్వరలో చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్