యాదాద్రిని దర్శించుకున్న భువనగిరి BRS యువజన నాయకులు

3చూసినవారు
యాదాద్రిని దర్శించుకున్న భువనగిరి BRS యువజన నాయకులు
యాదాద్రి భువనగిరి పార్లమెంట్ BRS యువజన నాయకులు శనివారం శ్రీ లక్ష్మినరసింహ స్వామి జన్మ(స్వాతి) నక్షత్రం సందర్బంగా గిరి ప్రదక్షిన చేసి అనంతరం ప్రోటోకాల్ VIP దర్శనంలో ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ BRS యువజన నాయకులు బొడిగే అంజయ్య గౌడ్, నల్లమాస ధనుంజయ్ గౌడ్, పాలకూర్ల జానయ్య గౌడ్, అంతటి నరేష్ గౌడ్, గూడెపు సాయి కిరణ్ గౌడ్, ఉయ్యాల ప్రశాంత్ గౌడ్, బత్తుల రాజేష్, బత్తుల శ్రీనివాస్, సిద్దగోని రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్