భువనగిరి: ప్రవేశాలపై గోడ పత్రిక ఆవిష్కరణ

61చూసినవారు
భువనగిరి: ప్రవేశాలపై గోడ పత్రిక ఆవిష్కరణ
యాదాద్రి జిల్లా పరిధిలోని మూడు మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి గోడపత్రికను రెవెన్యూ అదనపు కలెక్టర్ జి. వీరారెడ్డి శనివారం భువనగిరిలో ఆవిష్కరించారు. ఆలేరు (బాలికలు) భువనగిరి (బాలురు) చౌటుప్పల్ (బాలురు) లో ముస్లిం విద్యార్థులకు 5 నుంచి 9వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు జరుగుతున్నాయని ముస్లిం విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్