కట్టెల మిల్లులో అగ్ని ప్రమాదం

17201చూసినవారు
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలకేంద్రంలోని ఓ కట్టెల మిల్లులో శనివారం తెల్లవారుజమున షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో మిల్లు దగ్దమవడంతో ఆస్తి నష్టం జరిగింది. ఫైరింజన్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడంలో పెను ప్రమాదం తప్పింది. మంటలు చుట్టు పక్కలకు వ్యాపిస్తే పెను ప్రమాదం జరిగేదని, మంటలు అదుపులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్