నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండల పరిధిలో సోమవారం మధ్యాహ్నం నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి రోడ్డు షో చేశారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి టిఆర్ఎస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ కంచర్ల కృష్ణారెడ్డి, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, నల్లగొండ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్ర నాయక్, తదితరులు పాల్గొన్నారు.