కొమ్మెపల్లిలో 'అమ్మ మాట- అంగన్వాడి బాట' కార్యక్రమం

60చూసినవారు
కొమ్మెపల్లిలో 'అమ్మ మాట- అంగన్వాడి బాట' కార్యక్రమం
దేవరకొండ మండలం కొమ్మెపల్లిలో అంగన్వాడీల బలోపేతమే లక్ష్యంగా 'అమ్మ మాట -అంగన్వాడి బాట' కార్యక్రమం కొనసాగుతుంది. బుధవారం మూడేళ్లు నిండిన చిన్నారులను గుర్తించి, వారి నివాసాలకు వెళ్లి అంగన్వాడి కేంద్రంలో అందుతున్న సేవలను తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. మరోవైపు' బడిబాట' పేరుతో ఉపాధ్యాయులు ఇంటింటికి కరపత్రాలు పంచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీందర్, దామోదర్, అంగన్వాడి టీచర్ హఫీజ, ఆయా సంతోష పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్