దేవరకొండలో బీజేపీ సంబరాలు
By శీను 70చూసినవారు27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీ సీఎం పీఠం కైవసం చేసుకోవడంతో శనివారం పట్టణంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఊరేగింపు నిర్వహించి, బాణాసంచా కాల్చి సీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో సురేష్, శేఖర్, వెంకటేష్, సుధాకర్, నరసింహ, వెంకటేష్, అంజయ్య, భాస్కర్, సహదేవ్, రవికుమార్, అజయ్, శంకర్, చండేశ్వర్, గణేష్, రమేష్, శంకరయ్య, వెంకన్న, మల్లేష్, గోపి, బిక్కు, దళం శ్రీను తదితరులు పాల్గొన్నారు.