చందంపేట: జనార్ధన్ రెడ్డి మృతి బాధాకరం

53చూసినవారు
చందంపేట: జనార్ధన్ రెడ్డి మృతి బాధాకరం
చందంపేట సీపీఐ నాయకుడు పందిరి జనార్ధన్ రెడ్డి మృతి ప్రజా పోరాటాలకు తీరని లోటని ఎమ్మెల్యే బాలు నాయక్, సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డిలు అన్నారు. శనివారం ముడుదండ్లలో జరిగిన కామ్రేడ్ జనార్ధన్ రెడ్డి సంతాపసభలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యాదగిరి రావు, నరసిహ్మరెడ్డి, జనార్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు, సీపీఐ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్