దేవరకొండ కోర్టు ఎదురుగా చలివేంద్రం ఏర్పాటు

84చూసినవారు
దేవరకొండ కోర్టు ఎదురుగా చలివేంద్రం ఏర్పాటు
దేవరకొండ కోర్టు ఎదురుగా లయన్స్ క్లబ్ మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి కే. అనిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి. రవీందర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి హరీష్ బాబు, సెకండ్ క్లబ్ మెజిస్ట్రేట్ జడ్జి పొట్ట చెన్నయ్య, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వస్కుల సత్యనారాయణ హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లాయర్లు, సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్