చింతపల్లి: కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది

62చూసినవారు
చింతపల్లి: కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది
బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తలకు అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చింతపల్లిలోని దైర్యపురి తండాకు చెందిన బీఆర్ఎస్ క్రియాశీలక సభ్యుడు కేశవులుకు మంజూరైన రూ. 2 లక్షల ప్రమాద బీమా చెక్కును గురువారం కేశవులు బార్య లక్ష్మీకి ధైర్యపురి తండాలో మాజీ ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్