

లోన్లు తీసుకున్న వారికి గుడ్ న్యూస్ (వీడియో)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఊహించిన దానికంటే ఎక్కువగా రెపో రేటును మరోసారి 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తాజా కోతతో రెపో రేటు 5.5 శాతానికి దిగొచ్చింది. అసలు ఈ రెపో రేటు అంటే ఏమిటి, ఇది తగ్గిస్తే కలిగే లాభాలు, పెరిగితే కలిగే నష్టాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.