చింతపల్లి: మహిళ లెక్చరర్స్ కి సన్మానం

76చూసినవారు
చింతపల్లి: మహిళ లెక్చరర్స్ కి సన్మానం
చింతపల్లిలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సావిత్రి బాయి ఫూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా మహిళా ఉపాధ్యాయురాలకు కళాశాల ప్రిన్సిపాల్ ధన్ రాజు, అధ్యాపకుల ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానం చేశారు.

సంబంధిత పోస్ట్