చింతపల్లి: గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

7చూసినవారు
చింతపల్లి: గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
నేటి యువత బాపూజీని ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అహింసనే ఆయుధంగా చేసుకుని భారతావనికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్ముడని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘం నేతలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్