చింతపల్లి: స్పీడ్ బ్రేకర్లు తొలగింపు

60చూసినవారు
చింతపల్లి: స్పీడ్ బ్రేకర్లు తొలగింపు
చింతపల్లి: మండలపరిధిలోని మాల్ వెంకటేశ్వర నగర్ శివారులో హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారిపై ప్రమాదకరంగా ఉన్న స్పీడ్ బ్రేకర్లను సోమవారం పోలీసులు తొలగించారు. స్పీడ్ బ్రేకర్లు ప్రమాదకరంగా మారాయని గ్రామ యువకుల ఫిర్యాదు మేరకు పోలీసులు తొలగించారు.

సంబంధిత పోస్ట్