బంజారా ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి

61చూసినవారు
బంజారా ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి
జూలై 1న హైద్రాబాద్ రవీంద్రభారతిలో జరిగే జాతీయ బంజార ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి పాండు నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. జాతీయ నేతలు హాజరయ్యే ఈ సమ్మేళనంలో బంజారాల హక్కుల సాధన కోసం పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్