దేవరకొండ: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి

68చూసినవారు
దేవరకొండ: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి
భారత స్వాతంత్ర సమరయోధుడు రాజ్యాంగ నిర్మాత దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని దేవరకొండ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వస్కుల సత్యనారాయణ అన్నారు. బస్టాండ్ వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, బుచ్చయ్య, రాజేష్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, కొండయ్య, లక్ష్మణ్, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్