దేవరకొండ: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బెంచీల ఏర్పాటు

51చూసినవారు
దేవరకొండ: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బెంచీల ఏర్పాటు
దేవరకొండలో ప్రజల సౌకర్యార్థం రద్దీ ప్రాంతాలైన కోర్టు, ప్రభుత్వ ఆసుపత్రి, కొండలరావు బంగాళా తదితర ప్రాంతాల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం బెంచీలు ఏర్పాటు చేశారు. జన్మదినాలు జనాల మధ్యన జరుపుకోవాలని ప్రతి జన్మదినానికి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వస్కుల సత్యనారాయణ అన్నారు.

సంబంధిత పోస్ట్