దేవరకొండ: ఈ నెల 11న ఈఎన్సీ కార్యాలయం ముట్టడి

81చూసినవారు
దేవరకొండ: ఈ నెల 11న ఈఎన్సీ కార్యాలయం ముట్టడి
ఈ నెల 11న బిల్లులు రాని చిన్న కాంట్రాక్టర్లు తలపెట్టిన ఈఎన్సీ ఆఫీస్ ముట్టడిని జయప్రదం చేయాలని కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఇరగదిండ్ల కృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ పనులు పూర్తి చేయడం కోసం అప్పులు తెచ్చామని, ఇటీవల అప్పుల బాధతో మనోవేదనకు గురై ఓ కాంట్రాక్టర్ గుండెపోటుతో మృతి చెందాడని ప్రభుత్వం తక్షణమే బకాయి బిల్లులు చెల్లించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్