దేవరకొండ: నాలుగు రోజులపాటు నీటి సరఫరాలో అంతరాయం

71చూసినవారు
దేవరకొండ: నాలుగు రోజులపాటు నీటి సరఫరాలో అంతరాయం
దేవరకొండ: కోదండపురం వాటర్ ప్లాంట్ లో నీటి సరఫరాలో సమస్య కారణంగా నాలుగు రోజులపాటు నీటి సమస్య ఉంటుందని మున్సిపల్ కమిషనర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణానికి రోజు విడిచి రోజు నీళ్లు వస్తాయని, పుర ప్రజలు తగిన ఏర్పాట్లు చేసుకొని నీటిని పొదుపుగా వాడుకోవాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్