
జగన్ టార్గెట్‌గానే లిక్కర్ సిట్: పేర్ని నాని
AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ టార్గెట్‌గానే లిక్కర్ సిట్ ఏర్పాటు చేశారని మాజీ మంత్రి పేర్ని నాని శుక్రవారం ఆరోపించారు. లేకుండా కింద నుంచి ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ జగన్ వరకు వెళ్లాలని చూస్తున్నారని ఆయన వెల్లడించారు. లిక్కర్ స్కామ్ గురించి ఆధారాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే సుమోటోగా కేసు పెట్టొచ్చని పేర్ని నాని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్‌పై ఆధారాలు లేకే సిట్ వేశారని పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు.