దేవరకొండ: హోరెత్తిస్తున్న బీఆర్ఎస్ వాల్ రైటింగ్స్

63చూసినవారు
దేవరకొండ: హోరెత్తిస్తున్న బీఆర్ఎస్ వాల్ రైటింగ్స్
దేవరకొండ: నియోజకవర్గంలో బీఆర్ఎస్ వాల్ రైటింగ్స్ హోరెత్తిస్తున్నాయి. పార్టీ రజోత్సవాల సందర్భంగా ఈ నెల 27న వరంగల్ లో జరిగే భారీ బహిరంగ సభ జయప్రదం చేయాలని, ఛలో వరంగల్, జై కేసీఆర్, జై జగదీష్ రెడ్డి అంటూ పార్టీ నాయకులు రాయించిన రాతలు గోడలపై దర్శనమిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్