దేవరకొండలోని బస్ డిపో ఎదురుగా చెప్పులు కుట్టే అంకురి పెద్ద వీరయ్యకు దేవరకొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు వస్కుల సత్యనారాయణ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జన్మదిన పురస్కరించుకుని సోమవారం గొడుగును అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సముద్రాల ప్రభాకర్ చీదెళ్ళ వెంకటేశ్వర్లు, వనం శ్రీనివాస్, గోవిందు కొండయ్య, ఎస్. రాము చౌహన్, తదితరులు పాల్గొన్నారు.