అలుగు పోస్తున్న డిండి జలాశయం

65చూసినవారు
నల్గొండ జిల్లా డిండి జలాశయం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు డిండి ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తుతుంది. సోమవారం జలాశయం మత్తడి దుంకుతూ పర్యాటకులను కనువిందు చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్