భారీ వర్షం

3654చూసినవారు
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. ఆదివారం రాత్రి మొదలైన వాన సోమవారం తెల్లవారుజాము దాకా కురిసింది. వర్షం ధాటికి అర్థరాత్రి గౌరి కుంట తాండాలోని వీధుల్లో మోకాల్లోతు వరద పారి కాలువను తలపించింది. సుమారు 15 ఇళ్లను వర్షపు వరద చుట్టుముట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్