కాంగ్రెస్ లోకి చేరికలు

12872చూసినవారు
కాంగ్రెస్ లోకి చేరికలు
దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం దేవరకొండ మండలం జర్పులతండాకు చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి ఎమ్మెల్యే బాలు నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్