కొండ మల్లేపల్లి: పాఠశాల పరిశుభ్రతపై శిక్షణ కార్యక్రమం

62చూసినవారు
కొండ మల్లేపల్లి: పాఠశాల పరిశుభ్రతపై శిక్షణ కార్యక్రమం
పాఠశాలలో వంట ఉండే విధానం మరియు పరిశుభ్రతపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొండమల్లేపల్లిలో మంగళవారం జరిగింది. దీనిలో భాగంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ పాఠశాలలో వంట వండే విధానం పరిశుభ్రంగా రుచికరంగా ఉండేవిధంగా తగు జాగ్రత్త తీసుకోవాలని సూచనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నాగేశ్వర్ రావు, సంజీవ కుమార్, ఉదయ మరియు భాను పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్