కొండమల్లేపల్లి: మంత్ర్య తండాలో బడిబాట

58చూసినవారు
కొండమల్లేపల్లి: మంత్ర్య తండాలో బడిబాట
కొండమల్లేపల్లి మండలం మంత్ర్య తండాలో మంగళవారం బడిబాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నాగేశ్వర్ రావు, కోలు ముంతల్ పహాడ్ ప్రాథమిక పాఠశాల HM నరసింహా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాధాన్యతను మరియు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వివరిస్తూ ప్రచారం చేశారు. ప్రైవేట్ పాఠశాల వద్దు.. ప్రభుత్వ పాఠశాల ముద్దు అని అన్నారు.

సంబంధిత పోస్ట్