కొండమల్లేపల్లి: ఘనంగా కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు

59చూసినవారు
కొండమల్లేపల్లి: ఘనంగా కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు
కొండమల్లేపల్లి: తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ 585వ జయంతి వేడుకలను గురువారం మండల కేంద్రంలో కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్