లక్ష్మణరావు సేవలు చిరస్మరణీయం

84చూసినవారు
లక్ష్మణరావు సేవలు చిరస్మరణీయం
పీఏ పల్లి మండల తొలి ఎంపీపీ, భూ దాత లక్షణ్ రావు సేవలు చిరస్మరణీయమని శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిలు అన్నారు. ఆదివారం అంగడిపేట ఎక్స్ రోడ్డులో ఏర్పాటు చేసిన లక్ష్మణరావు విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, చందర్ రావు, నాయకులు కాశీనాథ్, పాండురంగారావు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్