కృష్ణమ్మ ఒడిలో మహాదేవుడు

70చూసినవారు
కృష్ణమ్మ ఒడిలో మహాదేవుడు
నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగల్ గ్రామ సమీపంలో ఉన్న హరహర మహదేవుడి విగ్రహం చుట్టూ కృష్ణమ్మ సాగర్ బ్యాక్ వాటర్ చేరడంతో శివుడు కొత్త శోభను సంతరించుకున్నాడు. గంగను తలపై మోసే మహాశివుడు కృష్ణమ్మ ఒడిలో సేద తీరుతున్నాడు.

సంబంధిత పోస్ట్