పెండ్లిపాకల కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే

66చూసినవారు
పెండ్లిపాకల కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే
కొండమల్లేపల్లి, పిఏ పల్లి మండలాల పరిధిలో ఉన్న D7 కాలువ ద్వారా ఆయకట్టుకు సరిపడా నీటిని తక్షణమే విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే బాలు నాయక్ ఆదేశించారు. గురువారం పెండ్లిపాకల చెరువు నుండి ఆయకట్టుకు వెళ్ళే కాలువను ఎమ్మెల్యే పరిశీలించారు.

సంబంధిత పోస్ట్