2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం మల్టీ జోన్-2 పరిధిలోని జిల్లాలకు చెందిన తహశీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేసింది. వారిలో ఇప్పుడు 44 మందిని బదిలీ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 11 మంది తహశీల్దార్లు వారి జిల్లాలకు రాగా, మరో ఏడుగురు బదిలీపై వచ్చారు.