నేరేడుగొమ్ము: భూమిని స్వాదీనం చేసుకున్న రెవిన్యూ అధికారులు

67చూసినవారు
నేరేడుగొమ్ము: భూమిని స్వాదీనం చేసుకున్న రెవిన్యూ అధికారులు
నేరేడుగొమ్ము: మండలపరిధిలోని కేతేపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 3లో ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్న 1. 23 గుంటల ప్రభుత్వ భూమిని రెవిన్యూ అధికారులు శనివారం స్వాదీనం చేసుకున్నారు. అట్టి భూమిలో ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఇతర రెవిన్యూ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్