తిప్పారెడ్డిపల్లిలో పోషణ మహోత్సవం

79చూసినవారు
తిప్పారెడ్డిపల్లిలో పోషణ మహోత్సవం
వంగూర్ మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామంలో బుధవారం పోషణ పక్షోత్సవాల్లో భాగంగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార పదార్థాలపై గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు, మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూపర్ వైజర్ దేవమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో ఇస్తున్న ఆహార పదార్థాలను వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్