నిషేధిత గుట్కా స్వాధీనం

56చూసినవారు
నిషేధిత గుట్కా స్వాధీనం
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నిషేధిత గుట్కా విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదైంది. సోమవారం ఎస్సై రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం శ్రీను అనే వ్యక్తి షాపులో తనిఖీ చేయగా సుమారు 20వేల రూపాయల విలువచేసే నిషేధిత గుట్కా లభ్యమైందని, గుట్కాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్