నూతన డీఎంగా రమేష్ బాబు

64చూసినవారు
నూతన డీఎంగా రమేష్ బాబు
నల్గొండ జిల్లా దేవరకొండ ఆర్టీసీ డిపో నూతన మేనేజర్ గా తల్లాడ రమేష్ బాబు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన రాజీవ్ ప్రేమ్ కుమార్ పదవీ విరమణ పొందగా, కరీంనగర్ లో అసిస్టెంట్ వర్క్ మేనేజర్ గా పనిచేసిన రమేష్ బాబు ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ సందర్బంగా నూతన డీఎంకు ఉద్యోగులు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ప్రయాణికులకు సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని డిఎం కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్