గుడిపల్లిలో బడిబాట కార్యక్రమం

71చూసినవారు
గుడిపల్లిలో బడిబాట కార్యక్రమం
గుడిపల్లి: మండల కేంద్రంలో శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని అన్నారు. అన్ని వసతులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, అధ్యాపకులు, విద్యార్థులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్