గన్నేర్లపల్లిలో ఉత్సాహంగా స్వపరిపాలన దినోత్సవం

70చూసినవారు
గన్నేర్లపల్లిలో ఉత్సాహంగా స్వపరిపాలన దినోత్సవం
చందంపేట మండలంలోని గన్నేర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థులు ఉత్సాహంగా స్వపరిపాలన దినోత్సవం జరుపుకున్నారు. ఉపాధ్యాయులుగా విద్యార్థుల వేషధారణ పలువురిని ఆకట్టుకుంది. తోటి సహచర్లకు పాఠాలు బోధించారు.

సంబంధిత పోస్ట్