పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ

57చూసినవారు
పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ
నల్గొండ జిల్లాలోని చందంపేట, దేవరకొండ, కొండమల్లేపల్లి, గుడిపల్లి, పెద్దవూర పోలీస్ స్టేషన్లను శుక్రవారం ఎస్పి శరత్ చంద్ర పవర్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించొద్దని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, సిఐలు, ఎస్సైలు ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్