తీదేడు గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి వార్ల వార్షిక (జాతర) బ్రహ్మోత్సవాల పోస్టర్లను, కరపత్రాలను తీదేడు మాజీ సర్పంచ్ కాయితి జితేందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ధరణిపతి రమణా రావు, పూజారి సురభి కృష్ణామూర్తి, ప్రత్యేక అధికారి శేఖర్ బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కొరివి యాదగిరి, దాసరి శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి అశోక్ , సోనాగంటి కృష్ణామా చారి, తదితరులు పాల్గొన్నారు.