భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

79చూసినవారు
భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూములు ఇళ్లను కోల్పోయిన భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. శనివారం దేవరకొండలో తనను కలిసిన కిష్టారాయినిపల్లి భూ నిర్వాసితుల సమస్యలు తెలుసుకుని ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి వారి సమస్యలు పరిష్కరించాలని ఆర్డీఓకు సూచించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్వాసితులకు వర్తించేలా చేస్తానన్నారు.
Job Suitcase

Jobs near you