ఫలించిన బీఆర్ఎస్ పార్టీ పోరాటం

76చూసినవారు
బీఆర్ఎస్ పార్టీ పోరాటంతో ఈఆర్సీ తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపును నిలిపివేసిందని నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలో సంబరాలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. వారు మాట్లాడుతూ విద్యుత్ భారాన్ని మోపకుండా ప్రభుత్వాన్ని నియంత్రించిన తీరు గొప్పది అన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్