వర్షాల కోసం వరదపాశం

79చూసినవారు
నల్గొండ జిల్లా డిండి మండలం ప్రతాప్ నగర్ రైతులు బుధవారం వర్షాలు కురవాలంటూ వరద పాశం పోశారు. వేంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి, బెల్లంతో తయారు చేసిన పాశాన్ని బండరాయిపై పోసి ప్రసాదంగా స్వీకరించారు.

సంబంధిత పోస్ట్