గరిడేపల్లి మండలంలోని పొనుగోడు రిజర్వాయర్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపుతుంది. స్థానికులు శవాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శవాన్ని బయటకు తీసిన పోలీసులు ఆ వ్యక్తి ఆనవాళ్లను తెలిపారు. 50 నుండి 55 సంవత్సరాల వయస్సు కలిగి బట్ట తల ఉందని మృతదేహాన్ని గుర్తు పట్టిన వారు గరిడేపల్లి ఎస్ఐ 8712686053 నెంబర్ కు సంప్రదించాలని తెలిపారు.