మిర్యాలగూడ పట్టణంలో ఎన్ఎస్పి గ్రౌండ్ లో గత ప్రభుత్వంలో కేసీఆర్ మీటింగ్ జరిగిన దృష్ట్యా గోడను కూలగొట్టి స్టేజి పైకెక్కి ఎలక్షన్ ప్రచారం చేశారు. తరువాత రెండు సంవత్సరాలైనా ఈ గోడ నిర్మించలేదని క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారు. గ్రౌండ్ లో మూత్ర శాలలు లేవు, కనీస వసతులు లేవని క్రీడాకారులు, పాదచారులు, వివిధ సంఘాల నాయకులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు.