జడ్పిహెచ్ఎస్ బకాల్వాడి పాఠశాలలో వెల్లువెత్తుతున్న అడ్మిషన్స్

55చూసినవారు
జడ్పిహెచ్ఎస్ బకాల్వాడి పాఠశాలలో వెల్లువెత్తుతున్న అడ్మిషన్స్
గురువారం పాఠశాల ప్రారంభం నాడు జడ్పిహెచ్ఎస్ బకాల్వాడి పాఠశాల మిర్యాలగూడలో కొత్త అడ్మిషన్లు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ కరుణాకర్ రెడ్డి విద్యార్థులకు అడ్మిషన్స్ ఫారాలు ఇచ్చి వారిని చేర్చుకోవడం జరిగినది. ఆ తదుపరి విద్యార్థులకు టెక్స్ట్ బుక్ అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.