కార్పొరేట్ స్థాయి విద్యను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

62చూసినవారు
కార్పొరేట్ స్థాయి విద్యను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే
తెలంగాణ ప్రభుత్వం గురుకుల పాఠశాలలద్వారా అందిస్తున్న కార్పొరేట్ స్థాయివిద్యను పేదవిద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి అన్నారు. గురువారం అడవిదేవులపల్లి మండలంలో నూతనంగా నిర్మించిన కస్తూరి బా గాంధీ గురుకుల బాలికల పాఠశాలను నల్గొండ ఎంపీ కుందూరురఘువీర్ రెడ్డితోకలిసిప్రారంభించిమాట్లాడారు. ప్రజలుప్రభుత్వపాఠశాలలను ఆదరించాలనికోరారు. అనంతరం పాఠశాలఆవరణలోమొక్కలునాటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్