దామరచర్ల: ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

83చూసినవారు
దామరచర్ల: మండలపరిధిలోని వీర్లపాలెంలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రైతులతో కలసి పొలం దుక్కి దున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్