మిర్యాలగూడ : కారులో 700 గ్రాముల అల్ఫ్రాజోలం సీజ్

78చూసినవారు
మిర్యాలగూడ : కారులో 700 గ్రాముల అల్ఫ్రాజోలం సీజ్
ఆంధప్రదేశ్‌లో మూతపడిన కోళ్ల ఫారాల్లో రహస్యంగా అతి భయంకరమైన మత్తు మందుగా పిలువడే నిషేదిత అల్ఫ్రాజోలంను, తయారు చేస్తున్నట్లు ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి. బి. కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఎస్టిఎఫ్ఏ టీమ్‌ ఎక్సైజ్‌సూపరిండెంట్‌ అంజి రెడ్డి, ఎస్టిఎఫ్ సీ టీమ్‌ సీఐ నాగరాజు బృందాలు మిర్యాలగూడ చౌరస్తాలో తనిఖీలు చేపట్టారు. అద్దంకి నుంచి వస్తున్న కారును నిలిపి తనిఖీలు చేసి కారులో 700 గ్రాముల అల్ఫ్రాజోలం సీజ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్