మిర్యాలగూడ: అంబేద్కర్ జయంతి కార్యక్రమం

53చూసినవారు
మిర్యాలగూడ: అంబేద్కర్ జయంతి కార్యక్రమం
బి.ఆర్ అంబేద్కర్ జయంతి, సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేటి తరానికి ఆదర్శం అని పలువురు వక్తలు, నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, బీసీ జేఏసీ కో కన్వీనర్ చేగొండి మురళీ యాదవ్ , సుధాకర్ , విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్